Saturday, September 3, 2011

Sorrow of an Umbrella


Sore to Soar!



For all the stones that are pelt, does the tree retreat?
Doesn't the sea survive though it has nothing sweet?
Does the boat ever fret over being always wet?
O! Humble umbrella, did you ever wipe thy sweat?

We may not notice your tears washed away by rain,
Where’s the considerate heart that feels your sullen pain?
Were you here to endure thy character being slain?
Be used and cast away if there were no returns to gain.

Some are here to forgive yet serve even those who err,
Tough times are only to those chosen for grades higher,
Evolution’s indicator, life’s celebrated secret souvenir,
For trees truly stronger, roots are deeper...do remember!


PS: Dedicated to the hands that help, hearts that care and lives that endure.


ఆంథ్రానువాదము:
గొడుగు కన్నీరు పెడితే...

సంధ్రం స్థంభిస్తుందా తనకు తియ్యదనం తరుగని?
చెట్టు తడబడుతుందా తనకు రాళ్ళు తగిలాయని?
పడవ పట్టుబడుతుందా తనకు పొడి బట్ట ఏదని?
గొడుగు తల్లడిల్లుతుందా తన తలకు నీడ లేదని?

నీ వెచ్చని కన్నీరు ఓ నచ్చని వాన కడిగేసినా,
నీ హృదయ పన్నీరు ఈ ప్రపంచం పట్టించుకోకున్నా,
నీతో లాభం లేదని ముడిచి మూల పడవేసినా,
నీ మేలు మరచినా, మా విధము తప్పినా,

కొన్ని బ్రతుకులు పుడతాయి సహన పేటికతో,
కష్టాలు కలిగికరుగును చోటువుంటే దేవుని ఇష్ట పట్టికలో,
నాగరికథ చిహ్నానిగా నీవు నడిచింది నీతి మాత్రమే,
ఒరుగదు వటవృక్షము నమ్ముతుంది తన వేళ్ళని కనుకనే!

అదనం: చేయూతనిచ్చు చేతులకు, స్పందించు మనస్సులకు, నడిపించు బ్రతుకులకు ... ఇది అంకితం.

No comments: