విశ్వమంతటిని ఆడించేను నీ లీలా తాళం,
అందున భాగమేగా నీ గలమునందు గరళం,
కృపతో నింపావు జీవితాన పరిమళం,
భక్తి ముక్తులను నీ ధ్యానము చేయు సరళం;
అమితమైన అవకాశం మా యందు వాక్తాళం,
కంఠమునందు నిలపాలి మాటలలోని గరళం,
ఇది గ్రహించిన ఇక బ్రతుకులు సరళం,
నీ రూపులు మేమైతే కాదా భువి పరిమళం!
(for సాహితీ శ్రేష్ఠులు writers group)
అందున భాగమేగా నీ గలమునందు గరళం,
కృపతో నింపావు జీవితాన పరిమళం,
భక్తి ముక్తులను నీ ధ్యానము చేయు సరళం;
అమితమైన అవకాశం మా యందు వాక్తాళం,
కంఠమునందు నిలపాలి మాటలలోని గరళం,
ఇది గ్రహించిన ఇక బ్రతుకులు సరళం,
నీ రూపులు మేమైతే కాదా భువి పరిమళం!
(for సాహితీ శ్రేష్ఠులు writers group)
No comments:
Post a Comment