డబ్బూ బంగారం అంటే పొరపాటు, నే చెబుతుంది అమ్మ చలువ.
గుళ్ళూ గోపురాలు తిరిగితే పుణ్యం వస్తుంది కాబోలు,
అమ్మ మనస్సుకు నచ్చితే అదే కదా పదివేలు.
తాను తరుగుతూ కోరుతుంది మన భవిత పెరుగుదల,
కొవ్వొత్తికి వెలుగులా, నింగి మబ్బుకు వాన చినుకులా.
బాథ్యతతో మెలుగు మిత్రమా, అది వెన్నతో మలచిన హృదయం,
ప్రేమతో కరిగిన తన్మయం, బాథతో క్రుంగిన విషమయం.
అందుకే, పాపం చేసైనా పుడతాను ఎన్నిమార్లైనా మళ్ళీ,
ఎలా తీర్చగలము ఈ ప్రేమ ఋణం...ఓ మమతల కల్పవల్లి.
Translation
Time, in its perpetuity fades monies and memories,
Alas! Fails to cloud the power of thy love and blessings.
What merit do i seek in these rituals for redemption?
To know in thy hands lies my fruition asks gumption.
Sinketh art thou to let my gondola safe from currents marine,
Liketh the expecting cloud conceiving myriad drops molten.
A string of words woven today, I place at the altar so divine,
To the God masked in a mother’s heart, speaking sermon sublime.
What act shall i commit to be reborn times multitude?
To be again for once called, “Thou art mine, My dear child”.
No comments:
Post a Comment