Friday, June 16, 2017

50 years of Bonding

శ్రీనివాసమై తూగాలి మీ చక్కని జీవితాలు, 
సూర్యచంద్రులను పోలు వెలుగు కథనాలు,
హృదయ రాజ్యమున వేంకటేశునికి వందనాలు,
చిట్లూరివారు చెట్లలా చల్లగా, పచ్చగా, పరిమళంలా, 
సాగాలి హాయిగా, కృష్ణలీలలా ... మీ అన్ని క్షణాలు.

No comments: