Thursday, February 16, 2017

Rain drops


గగనతలము నుండీ కఠిన వేడినిబాప
మలయమారుత సహిత మహికి వచ్చి
వేచియున్న జనులెల్ల 'వాన ' నీవే అని పిలువ
వచ్చె వెలుగుజిలుగులతో చల్లగా వెల్లువై

No comments: