Saturday, August 13, 2016

Krishna Pushkaram



మా కృష్ణమ్మకు వచ్చింది మరో పుష్కరం,
పన్నెండు ఏళ్ళకు సరిపోవు వైభవ సంబరం, 

పుణ్య జలాలలో పవిత్ర స్నానము,
పరివర్తనకు మన మరో ప్రయత్నము,

స్థిరము, స్మితము నిలవాలని కోరుదాం,
అంతను మించిన మంచికై పోరుదాం, 

తమ సత్కారానికి మేము మెండుగా సిద్ధము, 
అతిథిలా మీరు విడిది చేయుటే ఇక ఆలస్యము!

No comments: