1)
కొత్త చిగుళ్ళు మన జ్ఞాపకాలకు,
కొత్త చిగుళ్ళు మన జ్ఞాపకాలకు,
హృదయ వాకిళ్ళు ఈ జ్ఞాపికలకు.
(for Ramana uncle on Batch Get-together)
2)
అరసవెల్లి వారు విలసిల్లు విజయచంద్రిక రాకతో,
అరసవెల్లి వారు విలసిల్లు విజయచంద్రిక రాకతో,
సదా ఆనందాల హరివిల్లు మీ దీవెనల రాశితో.
(on Praveen's wedding card)
3)
ప్రజాసేవలో సదా ఉండు పోలీసు సోదరులకు,
మా ఇంటి చిరు విందు ఈ పుష్కరమునకు!
(on Krishna Pushkaram arrangements)
సుబ్బమ్మగారి ఇంట స్వరశుభాకాంక్షలా,
ప్రమీలమ్మ ప్రార్థనలకు పట్టుకొమ్మలా,
తాతయ్య మనస్సులో విశ్రాంతి వికసించేలా,
చందమామలా,జాబిల్లిలా,జోలపాటలా,పూలతోటలా,
సుధీరకీర్తులకు సుధీర్ఘ సంబరంలా,
రత్నమణులకు పసిడికాంతుల తోడులా,
ఎదురు చూస్తున్నాము మా ఆనంద పేటికకై,
పాల బుగ్గల ఓ చిన్నారీ! నీ రాకకై.
(welcoming Lasya)
5)
5)
|
No comments:
Post a Comment