Wednesday, July 15, 2015

స్నాన తానాలు


Tanmayi, our daughter & her Mom!


మేటి సింహాసనమ్ములకు సాటి
నీ పాదాలతో ఈ సహవాస భేటి

ప్రేమతో తడిసిన నీ చేతి నలుగు
మనోతనువులకు ఇంకేమి వెలుగు?

చేతి చేతన చందము కలువ
అందును సకలసంపదల విలువ

పవనబిందువుల ఈ స్నాన గద్యము 
తన్మయమే తరువాయి తధ్యము!

No comments: