Hi friends...wish to know what Fire fly is? Well... some bright and some dim, yet each of us carry a light within ! For more coffee, stroll along... a warm and light Welcome to Pavan’s web-land.
Tuesday, December 13, 2022
Friday, June 17, 2022
Introducing .... Veda Sri
Every child comes with the message that God is not yet discouraged of man
-Rabindranath Tagore
Always a pleasure welcoming the new born @ peda nanna
Wednesday, March 2, 2022
అనుకున్నాడేమో శివుడు!
సోమవారానికొకడు సంవత్సరానికొకడు,
గుడి నిండా తన పిల్లల్ని చూసి నవ్వుకొనేడు,
"అయినా కాలంతో నాకేమీ?" అనుకున్నాడేమో శివుడు!
"అయినా కాలంతో నాకేమీ?" అనుకున్నాడేమో శివుడు!
ఫలహారాల జోరు అభిషేక జలపాతాల హోరు,
జలుబు చేస్తుందేమో ఈరోజు అనుకొనేరు,
"గంగే పారుతుండగా ఇదింకొక అల" అనుకున్నాడేమో శివుడు!
కోరికల చిట్టాలు చుట్టుచేరిన ఈ వేళ,
చేయవలసిన కృషి స్వహస్తమున హలములా,
"వేప నాటిన తీపి మామిడేల?" అనుకున్నాడేమో శివుడు!
వేదము ఘోషించినా, విత్తము వెచ్చించినా,
అడిగినచో మితము, అడగనచో హితము,
"అనన్యా చింతయంతోమామ్ అన్నానుగా!" అనుకున్నాడేమో శివుడు!
Sunday, February 20, 2022
అమరావతి కథలు - సత్యం శంకరమంచి
It was a pure coincidence that I began this book on the last day of 2021 (Dad's birthday gift bypassed !). Just like my initial reaction after reading వేయిపడగలు, I was happy that I could read at least now and at the same time lamented for missing out on this master piece all this long. This too, is a must read for every Telugu connoisseur, especially for those who have memories of living in rural Andhra. This collection of stories in RK Narayan style, is a delight catering to all age groups.
Every tree, flower, animal, adult, child, profession, festival, sand grain, water drop, food, sound, smell, sight of Amaravati comes alive with the author's narration. We cheer in the processions, feel the sorrow, wait with hope, marvel at the innocence, amaze at the simplicity and always wary of the animal lurking beneath the skin of human psyche. All the events unfold in and around Amaravati with the eternal witness being Krishnamma (truly a river is a mother and is to be called likewise) flowing silently staying unaffected.
It still surprises me how this grave injustice was meted to language children of my school days by not including even one of the hundred gems the author so carefully crafted. The stories are simple, elegant, relatable and unsophisticated - just the way an injection straight to the heart ought to be.
The art work of Bapu (artist) competes to catch up with the author's brevity and skill. As is my usual habit, I tried to write a self help synopsis but was left wondering with the amazing foreword by Ramana (writer). The foreword has to be read twice - before and after completing the work.
I sincerely hope that at least one of these stories finds place in the language curriculum of our school kids.
Below are few lines for self-help:
- అమ్మ చెప్పిన కథలు అయ్యకే చెబుదునా?
- సత్యం గారి కలంలో సిరా ప్రవహించదు. మామూలు కలాల్ల దిగజారదు. విజృంభిస్తుంది.
- కొన్ని చిత్రాలు కథకు అలంకారాలు, కొన్ని చిత్రాలు కథకు, శిల్పానికి నమస్కారాలు, కొన్ని ఆశీర్వచనాలు - by Ramana on Bapu's work
- స్నానం చేసిన ఒంటికి తెల్లారేప్పటికి మళ్లీ మట్టి పట్టినట్టు మనసులో మళ్లీ మలినం పేరుకుంటోంది.
- అన్నం పెట్టే ఆలిని కోరుకోవాలి కానీ అడుక్కుతినే పల్లెం కావాలి అంటావేంట్రా?
- ఉన్నప్పుడు లేనిదాని కోసం పరుగు, లేనప్పుడు ఉన్నదాని కోసం తపన, అనుభూతి పునరావృతం కావడం కోసం అహరహం ఆరాటం.
- కుపుత్రో జాయేత్ క్వచిదపి కుమాత నభవతి. కొడుకు చెడ్డవాడైతే తల్లి మహిమేమి తగ్గుతుందా?
- నేను మేలుకొనే ఉన్నాను - అంది గాలికి మోగిన గుడి ధ్వజస్తంభపు చిరుగంట.
- మడిగా ముత్యపు చిప్పలో ముత్యంలా బతకాలనుకుంది, నీళ్లలో చేపల బతకాలని తెలిసింది కాదు.
Subscribe to:
Posts (Atom)